డ్రగ్స్ వద్దు.. భివిత ముద్దు.! యువతకు జూనియర్ ఎన్టీఆర్ పిలుపు.! | Oneindia Telugu

2024-09-25 5,370

యువతకు జూనియర్ ఎన్టీఆర్ వినూత్నమైన పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల బారిన పడకుండా భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యాంటీ నార్కోటిక్ బ్యూరోతో చేతులు కలపాలని యువతను జూనియర్ ఎన్టీఆర్ కోరారు.
Junior NTR gave an innovative call to the youth. They want to make the future golden without being affected by drugs. Junior NTR asked the youth to join hands with the Anti-Narcotics Bureau, which the Telangana government considers ambitious.

~CR.236~CA.240~ED.232~HT.286~

Videos similaires